Ashika Ranganath | ఆషికా రంగనాథ్ ట్రిపుల్ ధమాకా
కన్నడంలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న ఆషికా రంగనాథ్ తెలుగులో సెటిలయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆమిగోస్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆషికా నా సామి రంగతో ఫస్ట్ హిట్ అందుకుంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/06
ఆషికా రంగనాథ్ తెలుగు తెరపై కనిపించి రెండేళ్లు దాటిపోయింది.

02/06
నా సామిరంగ తర్వాత ఆషికా నటించిన తెలుగు సినిమా ఏది రిలీజ్ కాలేదు.

03/06
ప్రస్తుతం రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ చేస్తోంది ఆషికా రంగనాథ్. ఇందులో రవితేజ ప్రియురాలిగా కనిపించబోతుంది.

04/06
చిరంజీవి విశ్వంభరలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది ఆషికా రంగనాథ్.

05/06
ఆషికా హీరోయిన్‌గా గత వైభవం జనవరిలో థియేటర్లలో సందడి చేయబోతుంది.

06/06
ఆషికా రంగనాథ్ నటించిన ఈ మూడు సినిమాలు 2026లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


