త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anupama Parameswaran | ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ త‌మిళ థ్రిల్ల‌ర్ మూవీ

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ థ్రిల్ల‌ర్ మూవీ లాక్‌డౌన్ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. జ‌న‌వ‌రి 30న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు మేక‌ర్స్ శుక్ర‌వారం వెల్ల‌డించారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

 స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన లాక్‌డౌన్ ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు సార్లు పోస్ట్‌పోన్ అయ్యింది.
01/06

గ‌త ఏడాది డిసెంబ‌ర్ రెండు సార్లు ఈ మూవీ రిలీజ్ డేట్ మారింది. అయినా విడుద‌లకు నోచుకోలేదు.
02/06

లాక్‌డౌన్ మూవీ గ‌త ఏడాది గోవాలో జ‌రిగిన ఇఫీలో ప్రీమియ‌ర్ అయ్యింది. ఈ సినిమాకు ఏఆర్ జీవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
03/06

2025లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ హీరోయిన్‌గా న‌టించిన ఆరు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి.
04/06

ప్ర‌స్తుతం తెలుగులో భోగితో పాటు క్రేజీ క‌ళ్యాణం సినిమాలు చేస్తోంది.
05/06

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం.
06/06

తాజావార్తలు

Advertisement