Aishwarya Rajesh | సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ తెలుగు వెబ్ సిరీస్ – ఏ ఓటీటీలోకి చూడాలంటే?
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నా ఐశ్వర్య రాజేష్‌కు మాత్రం తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఓ రెండు వెబ్‌సిరీస్‌లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్‌లో ఇసాకపట్నం పేరుతో ఓ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది.

02/05
టాలీవుడ్ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో సముద్రఖని, నరేష్ అగస్త్య, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

03/05
1990 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో న్యాయం కోసం పోరాడే మహిళగా ఐశ్వర్య రాజేష్ కనిపించబోతున్నది.

04/05
త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో ఇసాకపట్నం వెబ్‌సిరీస్ రిలీజ్ కాబోతుంది.

05/05
ఈసాకపట్నంతో పాటు మూడు లాంతర్లు పేరుతో తెలుగులో మరో వెబ్ సిరీస్ చేస్తోంది ఐశ్వర్య రాజేష్.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


