233 కేంద్రాల్లో ధనుర్మాస తిరుప్పావై
తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్ లో 76, తెలంగాణ లో 57, తమిళనాడులో 73, కర్ణాటకలో 21, పాండిచ్చేరిలో4 ప్రాంతాల్లో న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్రంలో ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు
a
admin trinethra
News | Dec 8, 2025, 8.02 pm IST

















