MLAs Disqualification | స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు: మాజీ ఎంపీ వినోద్ కుమార్
MLAs Disqualification | స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ (Vinod Kumar)మండిపడ్డారు. స్వయంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పారని గుర్తు చేశారు. కానీ స్పీకర్ మాత్రం వారు పార్టీ మారలేదని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
A
A Sudheeksha
News | Dec 17, 2025, 7.08 pm IST

















