త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruti Haasan | మూడేళ్ల త‌ర్వాత హీరోయిన్‌గా శృతిహాస‌న్‌కు ఛాన్స్

హీరోయిన్‌గా ఛాన్స్‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో గ‌త కొద్ది రోజులుగా ప్ర‌త్యేక పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది క‌మ‌ల్‌హాస‌న్ త‌న‌య శృతి హాస‌న్‌. ఇటీవ‌ల రిలీజైన ఆకాశంలో ఒక తార సినిమాలో స్పెష‌ల్ రోల్‌తో మెప్పించింది. పెద్దిలో ఐటెంసాంగ్‌లో మెరిసింది.

N

Naresh N

News | Published On Nov 24, 2026, 7.14 pm IST

దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత శృతిహాస‌న్‌కు హీరోయిన్‌గా ఓ ఛాన్స్ ద‌క్కించుకుంది. త‌మిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయ‌బోతుంది.
01/09

శృతి హాస‌న్ కొత్త మూవీపై మంగ‌ళ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది.
02/09

శృతి హాస‌న్ హీరోయిన్‌గా త‌రుణ్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ రాబోతుంది. మావీర‌న్‌, త్రీబీహెచ్‌కే సినిమాల‌ను నిర్మించిన శాంతి టాకీస్  బ్యాన‌ర్‌పై  అరుణ్ విశ్వ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
03/09

గ‌తంలో త‌రుణ్ తేజ అశ్విన్స్ అనే హార‌ర్ మూవీని తెర‌కెక్కించాడు. ఈ హార‌ర్ మూవీ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా త‌న సెకండ్ మూవీని శృతి హాస‌న్‌తో చేయ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం.
04/09

చివ‌ర‌గా ప్ర‌భాస్ స‌లార్ సినిమాలో క‌థానాయిక‌గా క‌నిపించింది శృతి హాస‌న్‌.
05/09

ఇటీవ‌ల ఆకాశంలో ఒక తార సినిమాలో రోహిణి అనే డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయిగా క‌నిపించింది  శృతి హాస‌న్ క‌నిపించింది. ఆమె పాత్ర‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.
06/09

విజ‌య్ సేతుప‌తి త‌మిళ మూవీ ట్రైన్ సినిమాలో ఓ చిన్న పాత్ర‌లో శృతి హాస‌న్ క‌నిపించ‌బోతుంది. డిసెంబ‌ర్ 4న ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమా రిలీజ్ కాబోతుంది.
07/09

Shruti Haasan | మూడేళ్ల త‌ర్వాత హీరోయిన్‌గా శృతిహాస‌న్‌కు ఛాన్స్ - Image 8
08/09
Shruti Haasan | మూడేళ్ల త‌ర్వాత హీరోయిన్‌గా శృతిహాస‌న్‌కు ఛాన్స్ - Image 9
09/09

Advertisement