MLA Shankaranna | బడుగుల హక్కుల ప్రదాత పూలే: ఎమ్మెల్యే శంకరన్న
MLA Shankaranna | మహాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyothirao Pule) బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారని, ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓబీసీ చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న (MLA Shankaranna) పిలుపునిచ్చారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
త్రినేత్ర.న్యూస్: మహాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyothirao Pule) బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారని, ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓబీసీ చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న (MLA Shankaranna) పిలుపునిచ్చారు. గాంధీ భవన్ లో టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతి బాపూలే 199 వ జయంతి వేడుకల(Birth Anniversary)కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన సంఘసంస్కర్త అని, సమాజంలో కుల వివక్షలు, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు అని కొనియాడారు. వెనకబడిన బడుగు, బలహీన వర్గాల హక్కుల ప్రదాత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్నతో పాటు ఓబీసీ రాష్ట్ర కన్వీనర్లు డాక్టర్ కేతూరి వెంకటేష్, డాక్టర్ జూలూరు ధనలక్ష్మి, ఓబీసీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




