Addanki Dayakar | బీఆర్ఎస్ చీలికకు జీవన్‌రెడ్డి చేరికే కారణం: అద్దంకి దయాకర్ వ్యాఖ్య
Addanki Dayakar | బీఆర్ఎస్ (BRS) చీలికలకు జీవన్‌రెడ్డి (Jeevan Reddy) ఆ పార్టీలో చేరడమే కారణమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. జీవన్‌రెడ్డి చేరికను హరీశ్‌రావు (Harish Rao) మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారన్నారు. ఆయన చేరిక రోజే హరీశ్ రహస్యంగా ఢిల్లీ వెళ్లారని.. బీజేపీ నాయకులతో కలిసి వెళ్లినట్లు అనుమానంగా ఉందన్నారు.
Addanki Dayakar: త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ (BRS) చీలికలకు జీవన్‌రెడ్డి (Jeevan Reddy) ఆ పార్టీలో చేరడమే కారణమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. జీవన్‌రెడ్డి చేరికను హరీశ్‌రావు (Harish Rao) మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారన్నారు. ఆయన చేరిక రోజే హరీశ్ రహస్యంగా ఢిల్లీ వెళ్లారని.. బీజేపీ నాయకులతో కలిసి వెళ్లినట్లు అనుమానంగా ఉందన్నారు. ఆయనకు ఇష్టం లేకుండా జీవన్‌రెడ్డిని బలవంతంగా చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ఏడాది కాలంగా కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన కొడుకు భవిష్యత్ కోసం జీవన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నాడు. అయితే జీవన్‌రెడ్డిని హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఐరన్ లెగ్ గా భావిస్తున్నరు. హరీశ్ రావు అలక వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? పార్టీ చీలికకే ప్రయత్నం చేస్తుండనే అనుమానం ఉంది. దీనికి బీఆర్ఎస్ నాయకులే సమాధానం చెప్పాలి.
కవిత ఇంటి నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టి హరీశ్‌రావునే టార్గెట్ చేస్తున్నది. జీవన్‌రెడ్డి కారణంగానే హరీశ్‌రావు బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లే పరిస్థితి కనిపిస్తున్నది. కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాలను జీవన్‌రెడ్డిలో వెతుక్కుంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుందో తెలియదు. ఆయన రాకను బీఆర్ఎస్ నాయకులు ఐరన్ లెగ్ గా ఫీలవుతున్నారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఏదేమైనా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో తిరుగు లేదు అని అద్దంకి వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



