Balram Naik | రాహుల్‌ను ఏమన్నా నీ సంగతి చూస్తా: కేటీఆర్‌కు ఎంపీ బలరాం నాయక్ వార్నింగ్
Balram Naik | లంబాడాలు అంటే కేసీఆర్ (KCR) కు చిన్నచూపని, కేటీఆర్ (KTR) జనాల కొంపల ముందు బతికాడని ఎంపీ బలరాం నాయక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీని, సీఎం రేవంత్‌రెడ్డిన ఇంకోసారి ఏమైనా అంటే కేటీఆర్ సంగతి తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు.
- ఈ రాష్ట్రానికి, రాజకీయాలకు నువ్ పనికిరావ్
- జనాల కొంపల ముందు బతికినవ్
- నీ బాగోతం మాకు మొత్తం తెలుసు
- కేటీఆర్‌పై నిప్పులు చెరిగిన బలరాం నాయక్
Balram Naik | త్రినేత్ర.న్యూస్: లంబాడాలు అంటే కేసీఆర్ (KCR) కు చిన్నచూపని, కేటీఆర్ (KTR) జనాల కొంపల ముందు బతికాడని ఎంపీ బలరాం నాయక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీని, సీఎం రేవంత్‌రెడ్డిన ఇంకోసారి ఏమైనా అంటే కేటీఆర్ సంగతి తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబంపై నిప్పులు చెరిగారు.
లాంబాడాలు అంటే కేసీఆర్ కు చిన్నచూపు. లాంబాడాను కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నిలబడితే పట్టబట్టి ఓడగొట్టారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడింది ఎస్సీ, ఎస్టీ, బీసీలే. కానీ పదవులు పొందింది మాత్రం కేసీఆర్ కుటుంబం. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది కేసీఆర్ కాదా? కేటీఆర్ నువ్వు రాజకీయాలకు, ఈ రాష్ట్రానికి పనికి రావ్. కేటీఆర్ ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నీ సంగతి చూస్తా అని హెచ్చరించారు.
కేటీఆర్ నీ నిజాయితీ మాకు తెల్వదా. నీ బాగోతం మొత్తం బయటపెడుతాం. జనాల కొంపల ముందు బతికారు. రాహుల్ గాంధీ, సీఎంను ఇంకోసారి ఏమైనా అంటే కేటీఆర్ నీ సంగతి తేలుస్తాం. కేటీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఎంపీ బలరాంనాయక్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



