Fifa World Cup Final | ఫిఫా ఫైనల్‌లో సెలబ్రిటీల సందడి.. స్టేడియంలోనే హాలీవుడ్ హీరో రొమాన్స్ – లిప్‌లాక్ ఫొటో వైరల్
ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో 1 - 0 తేడాతో స్పెయిన్ విజయం సాధించింది. కాగా ఈ ఫైనల్ మ్యాచ్‌కు పలువురు హాలీవుడ్, ఇండియన్ సెలిబ్రిటీలు అటెండ్ అయ్యారు. ఈ మ్యాచ్‌కు హాలీవుడ్ స్టార్ తిమోతీ చలామెట్, టీవీ నటి కైలీ జెన్నర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మ్యాచ్ జరుగుతోన్న టైమ్‌లోనే వీరిద్దరు ముద్దుల్లో మునిగిపోయి కనిపించారు. మలయాళ నటుడు మోహన్‌లాల్ కూడా ఈ ఫైనల్ మ్యాచ్‌కు అటెండ్ అయ్యారు. షకీరా, బీటీఎస్‌తో పాటు పలువురు పాప్ స్టార్స్ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు.
N
Naresh N
News | Published On Jul 20, 2026, 3.24 pm IST

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●Nannapuneni Narender Meets KCR | మా కుమారుడి పెళ్లికి రండి : కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందించిన నన్నపునేని నరేందర్
- ●Aadarsha Kutumbam | రెండో రోజు తగ్గిన ఆదర్శ కుటుంబం కలెక్షన్స్
- ●Traffic Restrictions | బీజేపీ పాదయాత్ర.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- ●BJP Protest | ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. అరాచకాన్ని తరిమికొట్టాలి
- ●Revanth Reddy Delhi Speech | దేశంలో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర
- ●Immortal Movie Review | రక్తం తాగే ఏలియన్ అందమైన అమ్మాయిగా మారితే - కయదు లోహర్ హారర్ మూవీ ఎలా ఉందంటే?

Nannapuneni Narender Meets KCR | మా కుమారుడి పెళ్లికి రండి : కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందించిన నన్నపునేని నరేందర్

Aadarsha Kutumbam | రెండో రోజు తగ్గిన ఆదర్శ కుటుంబం కలెక్షన్స్

Traffic Restrictions | బీజేపీ పాదయాత్ర.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

BJP Protest | ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. అరాచకాన్ని తరిమికొట్టాలి


