ATA | ముఖ్యమంత్రి గారూ..ఆటా మహాసభలకు రండి
అమెరికాలోని మేరీలాండ్ లో జరగనున్న ఆటా మహా సభలకు హాజరు కావాల్సిందిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు.
ఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు రావాలంటూ.. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్షరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి తదితరులు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు
-
ముఖ్యమంత్రి గారూ..ఆటా మహాసభలకు రండి
-
ఆహ్వానం పలికి ఆటా మహాసభల ప్రతినిధులు
-
ఈ ఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు
-
19వ ఆటా సభలు
త్రినేత్ర.న్యూస్ : అమెరికాలోని మేరీలాండ్ లో జరగనున్న ఆటా మహా సభలకు హాజరు కావాల్సిందిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. ఈ ఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు రావాలంటూ.. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్షరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి తదితరులు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు
బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో
అమెరికాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆటా పేరు ప్రఖ్యాతులు గాంచిన విషయం తెలిసిందే. తెలుగు సంస్కృతి, భాష, విద్య, యువత సాధికారిత, వ్యాపార నెట్ వర్కింగ్ వంటి అంశాల్లో అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ మానవతా సేవను ఆటా నిరంతరం ప్రోత్సహిస్తున్నది. కాగా ఈ 19వ ఆటా సభలు ఈ సారి మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లోని రెనైసాన్స్ హార్బర్ ప్లేస్ హోటల్ లో జరగనున్నాయి. 4,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న ఈ స్పేస్ లో అనేక సమావేశ గదులు, ఎగ్జిబిట్ హాళ్లు, స్థానిక హోటళ్లు ఉన్నాయి.
ఏడాది ముందు నుంచే ఏర్పాట్లు
ఆటా మహా సభలకు దాదాపు 10 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. ఈ ఏడాది జూలై 31 నుంచి జరగబోయే 19వ మహాసభలకు గత ఏడాది అక్టోబర్ లోనే సన్నాహక సమావేశాలు జరిగాయి. కిక్ ఆఫ్ ఈవెంట్ పేరుతో జరిగిన ఈ సన్నాహక సమావేశాలకు తెలుగు వారైన 450 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. అంతే కాదు 1.4 మిలియన్ డాలర్ల నిధులను కూడా సేకరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | తెలంగాణలో పెట్టుబడులు పెడితే.. ఎన్ఆర్ఐలకు సింగిల్ విండో విధానంతో అనుమతులిస్తాం
ఆగస్టు 3, 2026

BJP Ramchandar Rao- ATA | అమెరికా అభివృద్ధిలో తెలుగువారి పాత్ర ఎనలేనిది.. ఇక్కడికొచ్చి కూడా సంసృతిని కాపాడడం అభినందనీయం
ఆగస్టు 2, 2026

Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ



