BJP | బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
BJP | త్రినేత్ర.న్యూస్: బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడి (National President) ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు (MP) కె. లక్ష్మణ్ (K. Laxman) నోటిఫికేషన్ విడుదల చేశారు.
BJP | త్రినేత్ర.న్యూస్: బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడి (National President) ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు (MP) కె. లక్ష్మణ్ (K. Laxman) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలు పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్‌తో పాటు ఓటర్ల జాబితాను సైతం ప్రచురించినట్లు చెప్పారు. ఈ నెల 19న మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ప్రకటించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి అయిదు గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అదే రోజు అయిదు గంటల నుంచి ఆరు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చినట్లు, సాయంత్రం ఆరున్నర గంటలకు చెల్లుబాటులో ఉన్న నామినేషన్ల వివరాలు వెల్లడిస్తామన్నారు. 20న పార్టీ అధ్యక్షుడిని ప్రకటిస్తామని, అవసరమైతే ఉదయం పదకొండున్నర గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు ఎన్నికలు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తామని వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



