SSC | SSC ఎగ్జామ్స్ క్యాలెండర్ వచ్చేసింది.. పరీక్షలు ఎప్పటి నుంచి అంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రతి ఏడాది కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL), కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL), జీడీ (GD), ఎంటీఎస్ (MTS), జేఈ (JE) పరీక్షల ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.
త్రినేత్ర.న్యూస్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రతి ఏడాది కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL), కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL), జీడీ (GD), ఎంటీఎస్ (MTS), జేఈ (JE) పరీక్షల ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇలా మొత్తం 12 నోటిఫికేషన్లను విడుదల చేయనుంది.
ఈ నియామక పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ను తాజాగా SSC ప్రకటించింది. దీని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల కానుంది. 2026 మే నెల నుంచి 2027 మార్చి వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in లో వివరాలు తెలుసుకోవచ్చు.
ఎగ్జామ్స్ క్యాలెండర్..
SSC 2026 Exam Calendar Out...
SSC CGL 2026 :- May– June 2026#ssc #ssc2026 #ssccgl #sscchsl #cgl2026 pic.twitter.com/u7wmYG4nA9
— SSC News (@SSCorg_in) January 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






