Jhansi Toll Plaza accident | టోల్ ప్లాజా వద్ద ట్రక్కు బీభత్సం: కార్లను ఢీకొట్టి, ఉద్యోగిని 50 మీటర్లు ఈడ్చుకెళ్లి.. | త్రినేత్ర News
Jhansi Toll Plaza accident | టోల్ ప్లాజా వద్ద ట్రక్కు బీభత్సం: కార్లను ఢీకొట్టి, ఉద్యోగిని 50 మీటర్లు ఈడ్చుకెళ్లి..
ఈ ప్రమాదం టోల్ ప్లాజా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీంతో మోత్ పోలీసులు సీసీటీవీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.