Plane Crash Land | ల్యాండ్ అవుతూ కుప్పకూలిన విమానం | త్రినేత్ర News
Plane Crash Land | ల్యాండ్ అవుతూ కుప్పకూలిన విమానం
రూర్కెలా, భువనేశ్వర్ రూట్లో ఈ విమానం రెగ్యులర్గా నడుస్తుంది. ఓ ప్రైవేట్ ఆపరేటర్ ఈ విమానాన్ని ఆ రూట్లో రెగ్యులర్గా నడిపిస్తున్నారని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు.