PM Modi | స్లోవేకియా అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి అరుదైన గౌరవం లభించింది. స్లోవేకియా అత్యున్నత జాతీయ పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్' (The Order of the White Double Cross) అందుకున్నారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి అరుదైన గౌరవం లభించింది. ప్రధాని తొలిసారి స్లోవేకియా (Slovakia) పర్యటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ ఆ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్' (The Order of the White Double Cross) అందుకున్నారు. బ్రాటిస్లావాలో (Bratislava) జరిగిన కార్యక్రమంలో స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ అవార్డును ప్రధాని మోదీకి ప్రదానం చేశారు.
అత్యున్నత పురస్కారం అందుకోవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్లోవేకియా ప్రజలు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం 140 కోట్ల మంది ప్రజలకు చెందుతుందని.. ఈ అవార్డును భారత్-స్లోవేకియా మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ ఇప్పటి వరకూ అందుకున్న అంతర్జాతీయ గౌరవాల్లో ఇది 33వది కావడం విశేషం.
Also Read..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi | దేశ విమానయాన రంగంలో అసాధారణ పురోగతి.. 12 ఏళ్లలో 166 ఎయిర్పోర్టులు : ప్రధాని మోదీ
ఆగస్టు 1, 2026

Abhijeet Dipke | రీల్లోనే క్షమిస్తారా.. కేసులను కూడా ఎత్తివేస్తారా..? ప్రధాని మోదీ వీడియోపై అభిజీత్ దిప్కే వ్యంగ్యాస్త్రాలు
ఆగస్టు 1, 2026

PM Modi | ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. నన్ను క్షమించండి అంటూ వీడియో రిలీజ్ చేసిన 15 ఏళ్ల బాలిక
ఆగస్టు 1, 2026
తాజావార్తలు
- ●Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
- ●Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్
- ●Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్లో కనిపిస్తుందా..?
- ●Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు

Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!

Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్

Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్లో కనిపిస్తుందా..?

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్



