KVS Admissions 2026-27 | ఎల్లుండే లాస్ట్ డేట్.. ఫొటో, బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. కేవీకి దరఖాస్తు చేయొచ్చు..
KVS Admissions 2026-27 | దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో( Kendriya Vidyalaya ) అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 20వ తేదీన ఉదయం 10 గంటలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. చివరి తేదీకి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
KVS Admissions 2026-27 | త్రినేత్ర.న్యూస్ : దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో( Kendriya Vidyalaya ) అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 20వ తేదీన ఉదయం 10 గంటలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. చివరి తేదీకి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అంటే ఏప్రిల్ 2వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హులైన విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించొచ్చు. ఆన్‌లైన్‌లో బాలవాటిక, ఒకటో తరగతి కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం - మార్చి 20
- దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ - ఏప్రిల్ 2
- బాలవాటికలకు తొలి ఎంపిక జాబితా - ఏప్రిల్ 8
- ఒకటో తరగతికి తొలి ఎంపిక జాబితా - ఏప్రిల్ 9
- రెండో జాబితా - ఏప్రిల్ 16 (సీట్ల ఖాళీలను బట్టి)
- మూడో జాబితా - ఏప్రిల్ 21
వయోపరిమితి
- ఒకటో తరగతిలో చేరాలంటే 2026, మార్చి 31 నాటికి 6 ఏళ్లు నిండి ఉండాలి.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ సిబ్బంది పిల్లలకు ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యం ఉంటుంది. రిజర్వేషన్లు, కోటాల ఆధారంగా కూడా సీట్ల భర్తీ జరుగుతుంది.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ఇవే..
- పిల్లల బర్త్ సర్టిఫికేట్
- ఆధార్ కార్డు
- ఫొటో
- తల్లిదండ్రుల ఈ-మెయిల్, మొబైల్ నంబర్
- ఈడబ్ల్యూఎస్/రిజర్వేషన్ వర్గానికి చెందిన వారైతే సంబంధిత సర్టిఫికేట్లు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



