ISRO | ఈ నెల 12న ఇస్రో కీలక ప్రయోగం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శాస్త్రవేత్తలు..
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 12న భూపరిశీలన ఉపగ్రహం ఈఓఎస్ఎన్1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నది. ఉపగ్రహంతో పాటు మరో 14 పేలోడ్స్‌ను పీఎస్ఎల్వీ సీ62 మోడల్ మోసుకెళ్లనున్నది.
P
Pradeep Manthri
National | Jan 10, 2026, 5.55 pm IST

















