IDBI Recruitment | ఐడీబీఐలో 1300 అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
IDBI Recruitment | ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్-O పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (IDBI Recruitment) విడుదల చేసింది. ఆదివారం (మార్చి 8) నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
IDBI Recruitment | త్రినేత్ర.న్యూస్: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్-O పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (IDBI Recruitment) విడుదల చేసింది. ఆదివారం (మార్చి 8) నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. డిగ్రీ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1300 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు చేపట్టనుంది.
మొత్తం పోస్టులు: 1300
ఇందులో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఏ- 200, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఓ- 1,100 పోస్టుల చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అభ్యర్థులకు 20-25 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయస్సులో సడలింపులు ఉంటాయి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
పరీక్ష: రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవగాహన, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 8
చివరితేదీ: మార్చి 19
దరఖాస్తు ఫీజు: రూ.1,050, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250
వెబ్‌సైట్: https://www.idbi.bank.in/
Also Read..
జాతీయ స్మారకాలుగా గొల్లాల గుడి.. శివాలయం!
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



