Passport | పాస్‌పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ పత్రం కాదు : కేంద్రం
Passport | పాస్‌పోర్ట్ (Passport) కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ప్రయాణ పత్రం (travel document) మాత్రమేనని.. అది పౌరసత్వాన్ని (citizenship) నిర్ధారించే పత్రం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Passport | పాస్‌పోర్ట్ (Passport) కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ప్రయాణ పత్రం (travel document) మాత్రమేనని.. అది పౌరసత్వాన్ని (citizenship) నిర్ధారించే పత్రం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 14వ పాస్‌పోర్ట్ సేవా దివస్ (14th Passport Seva Divas) సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
"పాస్‌పోర్ట్ అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడం కోసం ప్రభుత్వం జారీ చేసే ప్రయాణ పత్రం. ఇది పౌరసత్వాన్ని నిర్ధారించదు. పాస్‌పోర్ట్ పొందడం అంటే అది మీ సొంతం అని కాదు. ఇది భారత ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వం ఆదేశించినప్పుడు దాన్ని తిరిగి అప్పగించాల్సి ఉంటుంది" అని విదేశాంగ స్పష్టం చేసింది.
కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విచారణ సందర్భంగా ఆధార్ అనేది పౌరసత్వానికి కచ్చితమైన నిరూపణ కాదని, అది కేవలం గుర్తింపు పత్రం పత్రమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఓటరు ఐడీ కార్డును కూడా పౌరసత్వ పత్రంగా పరిగణించరు. ఇది ప్రాథమికంగా గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రం మాత్రమే. ఇది ఎన్నికల సమయంలో వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రమే అనుమతిస్తుంది. దీంతో దేశంలో పౌరసత్వానికి సరైన ఆధారం ఏమిటన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాస్‌పోర్ట్ కూడా పౌరసత్వాన్ని నిర్ధరించదని కేంద్రం స్పష్టం చేయడం చర్చకు దారితీస్తోంది.
Also Read..
ఖతార్ అవుట్.. 18 ఏళ్ల కుర్రాడి మ్యాజిక్‌తో బోస్నియా చారిత్రక విజయం
సంబంధిత వార్తలు

Delhi Hotel Fire | అగ్నిప్రమాదంలో 13 మంది విదేశీయులు మరణించారు : విదేశాంగ శాఖ
జూన్ 5, 2026

Passport | పాస్‌పోర్ట్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా ఫోన్లో అప్లై చేయవచ్చు..
జూన్ 4, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026
తాజావార్తలు
- ●Cheyutha Pension | వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. దరఖాస్తులు స్వీకరించనున్న సర్కార్!
- ●PM Modi | ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి : ప్రధాని మోదీ
- ●Balakrishna | నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా - స్పెషల్ అట్రాక్షన్‌గా నందమూరి తేజస్విని
- ●South Africa vs South Korea | తొలిసారి నాకౌట్‌కు సౌతాఫ్రికా.. సౌత్ కొరియాకు భారీ షాక్!
- ●Mozilla | మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో కొత్త ఏఐ ఫీచర్.. ఫోన్ షేక్ చేస్తే వెబ్‌పేజీ సారాంశం సిద్ధం..
- ●Emergency | ఎన్సీఈఆర్టీ చరిత్రాత్మక నిర్ణయం.. 9వ తరగతి బుక్‌లో ఎమర్జెన్సీపై పాఠం

Cheyutha Pension | వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. దరఖాస్తులు స్వీకరించనున్న సర్కార్!

PM Modi | ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి : ప్రధాని మోదీ

Balakrishna | నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా - స్పెషల్ అట్రాక్షన్‌గా నందమూరి తేజస్విని

South Africa vs South Korea | తొలిసారి నాకౌట్‌కు సౌతాఫ్రికా.. సౌత్ కొరియాకు భారీ షాక్!



