blast at chemical unit | రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికులు మృతి
blast at chemical unit | గుజరాత్ (Gujarat) భరూచ్ (Bharuch) జిల్లాలోని రసాయన పరిశ్రమలో భారీ పేలుడు (blast at chemical unit) సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు (five workers were killed).
blast at chemical unit | త్రినేత్ర న్యూస్ : గుజరాత్ (Gujarat)లో ఘోర ప్రమాదం జరిగింది. భరూచ్ (Bharuch) జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు (blast at chemical unit) సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు (five workers were killed). మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వగ్రా తాలూకా పరిధిలోని సయ్ఖా జీఐడీసీ (GIDC) ప్రాంతంలో ఉన్న 'సిన్జీల్ ఫార్మాచెం' (SynZeal Pharmachem) పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు.
శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హైడ్రోజనేషన్ ప్రక్రియ జరుగుతుండగా ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత పరిశ్రమలో విషపూరితమైన మిథిలైన్ డైక్లోరైడ్ (MDC) వాయువు లీకైనట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
మేమే అక్కడ ధర్నాకు దిగుతాం.. సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు
మహిళలను రాత్రిపూట నిర్బంధించడమేంటి..? ఇది ఏ చట్టప్రకారం సమర్థనీయం : నేహా బోరా
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IV Drip Therapy | నవరాత్రి వేళ జెన్ జీ యువత కొత్త ట్రెండ్.. గర్భా వేడుకల్లో అలసిపోకుండా ఉండేందుకు ఐవీ డ్రిప్ థెరపీ
అక్టోబర్ 9, 2026

Captain Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్కు గుజరాత్ గరిమా అవార్డు
అక్టోబర్ 1, 2026

Surat textile market | సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు ధ్వంసం
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Apple | ఐఫోన్ 17కు డిమాండ్ దెబ్బ.. ఉత్పత్తిని తగ్గించిన యాపిల్..
- ●Palapitta | దసరా మండపాల వద్ద పాలపిట్టను ప్రదర్శిస్తే కఠిన చర్యలు.. అటవీ శాఖ
- ●Must Visit Temples in India | జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన 7 దేవాలయాలు.. వాటి ప్రత్యేకతలు ఇవే!
- ●Supreme Court | మేమే అక్కడ ధర్నాకు దిగుతాం.. సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు
- ●Ponnam Prabhakar | రోడ్డు ప్రమాదాల నివారణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Door of Hell Turkmenistan | భూమిపై 'నరక ద్వారం' ఎక్కడుందో తెలుసా? 50 ఏళ్లుగా ఆరకుండా మండుతున్న ఈ మిస్టరీ వెనుక అసలు కథ ఇదే!

Apple | ఐఫోన్ 17కు డిమాండ్ దెబ్బ.. ఉత్పత్తిని తగ్గించిన యాపిల్..

Palapitta | దసరా మండపాల వద్ద పాలపిట్టను ప్రదర్శిస్తే కఠిన చర్యలు.. అటవీ శాఖ

Must Visit Temples in India | జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన 7 దేవాలయాలు.. వాటి ప్రత్యేకతలు ఇవే!

Supreme Court | మేమే అక్కడ ధర్నాకు దిగుతాం.. సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు



