Indore Water Crisis | జల విషాదం.. నల్లాల నుంచి పురుగులు, మురుగు నీరు.. ప్రాణాలు తీస్తున్న మున్సిపల్ వాటర్ | త్రినేత్ర News
Indore Water Crisis | జల విషాదం.. నల్లాల నుంచి పురుగులు, మురుగు నీరు.. ప్రాణాలు తీస్తున్న మున్సిపల్ వాటర్
స్వచ్ఛమైన నగరంగా అవార్డులు వస్తున్నా.. తమకు కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీటిని కూడా మున్సిపల్ అధికారులు అందించలేకపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.