త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anaswara Rajan | చిరంజీవి, ర‌వితేజ సినిమాల్లో ఆఫ‌ర్స్ – మ‌ల‌యాళ బ్యూటీ రియాక్ష‌న్‌

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అన‌స్వ‌ర రాజ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఇట్లు అర్జున మూవీ న‌వంబ‌ర్ 13న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. అగ్ర హీరో నాగార్జున ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాలో అనీష్ హీరోగా న‌టిస్తోన్నాడు. మ‌హేష్ ఉప్ప‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాతో పాటు త‌న పాత్ర గురించి అన‌స్వ‌ర‌ రాజ‌న్ ఏం చెప్పిందంటే?

N

Naresh N

Entertainment | Published On Nov 6, 2026, 7.48 pm IST

ఈ సినిమాలో కీర్తి అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తోన్న‌ట్లు అన‌స్వ‌ర రాజ‌న్ చెప్పింది.  త‌న రియ‌ల్ లైఫ్‌కు భిన్న‌మైన పాత్ర‌ను ఇందులో పోషిస్తున్న‌ట్లు చెప్పింది. యూత్‌ఫుల్‌, ఇన్నోసెంట్‌గా త‌న‌ క్యారెక్ట‌ర్ క‌నిపిస్తుంద‌ని అన్న‌ది.
01/08

 తెలుగులో తాను అంగీక‌రించిన మొద‌టి మూవీ ఇట్లు అర్జున‌.. కానీ తొలుత థియేట‌ర్ల‌లో ఛాంపియ‌న్ రిలీజైంద‌ని ఈ మ‌ల‌యాళ బ్యూటీ...
02/08

ప్రేమ‌క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. హీరోకు మాట‌లు రావు. ప్రేమించిన అమ్మాయికి త‌న ప్రేమ‌ను ఎలా వ్య‌క్తం చేస్తాడ‌న్న‌ది కొత్త‌గా ఉంటుంద‌ని పేర్కొన్న‌ది.
03/08

తెలుగులో ప్ర‌స్తుతం చిరంజీవి  ‘కాకా’, రవితేజ  ‘తులాభారం’తో పాటు  సంగీత్ శోభన్‌తో ఓ సినిమా చేస్తున్న‌ట్లు అన‌స్వ‌ర రాజ‌న్ చెప్పింది.
04/08

ఈ సినిమా క‌థ‌లు అందులో నా పాత్ర‌లు అద్భుతంగా ఉంటాయ‌ని అన‌స్వ‌ర రాజ‌న్ అన్న‌ది. కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోల్లో సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు  తెలిపింది.
05/08

కాకా షూటింగ్‌లో చిరంజీవి నుంచి ఎన్నో గొప్ప విష‌యాలు తెలుసుకున్న‌ట్లు అన‌స్వ‌ర ఆనందం వ్య‌క్తం చేసింది.
06/08

Anaswara Rajan | చిరంజీవి, ర‌వితేజ సినిమాల్లో ఆఫ‌ర్స్ – మ‌ల‌యాళ బ్యూటీ రియాక్ష‌న్‌ - Image 7
07/08
Anaswara Rajan | చిరంజీవి, ర‌వితేజ సినిమాల్లో ఆఫ‌ర్స్ – మ‌ల‌యాళ బ్యూటీ రియాక్ష‌న్‌ - Image 8
08/08

Advertisement