Earthquake | దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం.. 6.1 తీవ్రత
Earthquake | దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో (Pacific Ocean) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ఆదివారం రాత్రి 6.1 తీవ్రతతో భూమి కంపించింది. సముద్రంలోని 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది.
International | Published On Mar 23, 2026, 7.51 am IST
Earthquake | త్రినేత్ర.న్యూస్: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో (Pacific Ocean) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ఆదివారం రాత్రి 6.1 తీవ్రతతో భూమి కంపించింది. సముద్రంలోని 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది.
పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న సర్కం-పసిఫిక్ సిస్మిక్ బెల్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద భూకంప ప్రాంతం. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of Fire) అని పిలుస్తారు. ప్రపంచంలోని 81శాతం భూకంపాలు ఈ ప్రాంతంలోనే సంభవిస్తాయి.
https://x.com/NCS_Earthquake/status/2035763156568645861
పసిఫిక్ మహాసముద్రంలో గత నెల 11న భారీ భూకంపం వచ్చింది. 6.0 తీవ్రతతో భూమి కంపించడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో తీరప్రాంత దేశాలు వణికిపోయాయి. సముద్ర ఉపరితలం నుంచి 515 కిలోమీటర్ల లోతులో టెక్టానిక్ ప్లేట్లలో కదలికలు సంభవించడంతో భూమి ప్రకోపించింది. దీని ప్రభావం ఫిజి, టోంగా, సమోవా, న్యూకాలెడోనియా, కుక్ ఐలండ్స్, ఫ్రెంచ్ పాలినేసియా, నార్ ఫోక్ ఐలండ్స్, సొలొమన్ ఐలండ్స్ పై పడింది.
తాజావార్తలు
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా






