Iran hits US base | అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
Iran hits US base | పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బందర్ అబ్బాస్ విమానాశ్రయం (Bandas Abbas airport) సమీపంలో అమెరికా జరిపిన దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. యూఎస్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది (Iran hits US base).
International | Published On May 28, 2026, 11.55 am IST
Iran hits US base | పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఓ వైపు దోహాలో కీలక చర్చలు కొనసాగుతుండగా.. ఇరాన్-అమెరికా మాత్రం భీకర దాడులు చేసుకుంటున్నాయి. బందర్ అబ్బాస్ విమానాశ్రయం (Bandas Abbas airport) సమీపంలో అమెరికా జరిపిన దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. యూఎస్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది (Iran hits US base).
ఈ విషయాన్ని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెల్లడించింది. గురువారం తెల్లవారుజామున 4:50 గంటలకు అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలిపింది. అయితే, ఏ ప్రాంతంలో ఉన్న అమెరికా స్థావరంపై దాడి చేశామన్న విషయాన్ని మాత్రం ఐఆర్‌జీసీ వెల్లడించలేదు. అమెరికా గనుక దాడులు కొనసాగిస్తే.. మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా.. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ డ్రోన్ కార్యకలాపాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. వ్యూహాత్మక జలమార్గంలో అమెరికా దళాలకు, వాణిజ్య నౌకలకు ముప్పుగా భావించిన యూఎస్ అధికారులు ఇరాన్‌కు చెందిన నాలుగు డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసినట్లు వెల్లడించింది.
Also Read..
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనేందుకు ఇది సమయమేనా..?
సంబంధిత వార్తలు

Nirmala Sitharaman | దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం తగదు : నిర్మలమ్మ
మే 25, 2026

Bond Yields | యుద్ధం మాత్రమే కాదు.. ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న ప్రధాన కారణాలు ఇవే..
మే 25, 2026

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026
తాజావార్తలు
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు జర్మన్ సాంస్కృతి రేడియో ప్రశంస
- ●Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనేందుకు ఇది సమయమేనా..?
- ●Yellamma Movie | ఎల్లమ్మ కు హీరోయిన్ దొరికేదెప్పుడో? - తెరపైకి మలయాళ బ్యూటీ పేరు!
- ●DK Shivakumar | సిద్ధరామయ్య రాజీనామా ప్రకటన.. భావోద్వేగంతో సీఎం కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న డీకే శివకుమార్
- ●Chiranjeevi | ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం ఎప్పటికీ చెరిగిపోదు: చిరంజీవి
- ●Amazon Echo | అమెజాన్ నుంచి కొత్త ఎకో స్పీకర్లు.. భారత్‌లో విడుదల..

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు జర్మన్ సాంస్కృతి రేడియో ప్రశంస

Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనేందుకు ఇది సమయమేనా..?

Yellamma Movie | ఎల్లమ్మ కు హీరోయిన్ దొరికేదెప్పుడో? - తెరపైకి మలయాళ బ్యూటీ పేరు!

DK Shivakumar | సిద్ధరామయ్య రాజీనామా ప్రకటన.. భావోద్వేగంతో సీఎం కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న డీకే శివకుమార్



