Trump on Rice Tariff | బాస్మతినా.. లేక మామూలు బియ్యమా? | త్రినేత్ర News
Trump on Rice Tariff | బాస్మతినా.. లేక మామూలు బియ్యమా?
2024-2025 ఆర్థిక సంవత్సరంలో 337.10 మిలియన్ డాలర్ల విలువైన బాస్మతి బియ్యాన్ని యూఎస్‌కి భారత్ ఎగుమతి చేసింది. అంటే 2,74,213.14 మెట్రిక్ టన్నుల బియ్యం అని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ డేటా చెబుతోంది.