Train Accident | కదులుతున్న రైలుపై పడిన భారీ క్రేన్.. 22 మంది దుర్మరణం
Train Accident | థాయ్‌లాండ్‌లో ఘోర రైలు (Train Accident) ప్రమాదం జరిగింది. రాజధాని బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో నిర్మాణ పనులకు వినియోగించే భారీ క్రేన్ (Construction Crane) కదులుతున్న రైలుపై జారిపడంతో అది పట్టాలు తప్పంది.
Ganesh sunkari
International | Jan 14, 2026, 12.05 pm IST












