Weather Report | హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. రాబోయే రెండు రోజులు చల్లని వాతావరణం..!
Weather Report | హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. మండుటెండలకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాబోయే రెండు రోజుల పాటు నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
Weather Report | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. మండుటెండలకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాబోయే రెండు రోజుల పాటు నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఆది, సోమవారాల్లో ఉదయం వేళ ఆకాశం మేఘావృతమై ఉండనుంది. మధ్యాహ్నం సమయం నాటికి 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి సమయానికి 25 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం కూడా ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది.
ఆదివారం రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




