Traffic Restrictions | ఎన్టీఆర్ స్టేడియం వద్ద 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ (NTR) స్టేడియంలో ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న “కోటి దీపోత్సవం” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున.. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Traffic Restrictions | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ (NTR) స్టేడియంలో ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న “కోటి దీపోత్సవం” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున.. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కట్ట మైసమ్మ టెంపుల్ నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా, అశోక్ నగర్ నాలా వరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుండి స్టీల్ బ్రిడ్జి వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వద్ద నుండి ధోబీ ఘాట్ – డీబీఆర్ మిల్స్ (DBR Mills) – గాంధీ నగర్ టీ-జంక్షన్ – కవాడిగూడ – సీజీఓ టవర్స్ (CGO Towers) – ముషీరాబాద్ చౌరస్తా వైపు మళ్లిస్తారు.
- అశోక్ నగర్ చౌరస్తా నుండి కట్ట మైసమ్మ దేవాలయం వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను అశోక్ నగర్ చౌరస్తా వద్ద నుండి హిమాయత్ నగర్ స్ట్రీట్ నెం. 9 వైపు మళ్లిస్తారు.
సంబంధిత వార్తలు

Naaz Anjum Hyderabad | రూ.80 పెట్టుబడితో మొదలై నెలకు రూ.లక్ష సంపాదన.. హైదరాబాద్ ‘బిర్యానీ క్వీన్’ నాజ్ అంజుమ్ సక్సెస్ స్టోరీ!
నవంబర్ 14, 2026

Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్
నవంబర్ 14, 2026

Cinematica Expo 2026 | హైదరాబాద్ టీ-హబ్‌లో ‘సినిమాటికా ఎక్స్పో 2026’.. సినిమా, AI, గేమింగ్ క్రియేటర్లకు గోల్డెన్ ఛాన్స్
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!



