Traffic Restrictions | ఈ నెల 22 వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | మెహిదీపట్నంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే( PVNR Express Way ) పిల్లర్ నంబర్ 37 వద్ద సీసీ రోడ్డు లేయింగ్ వర్క్ పనుల నిమిత్తం ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధించినట్లు పోలీసులు తెలిపారు.
Traffic Restrictions | త్రినేత్ర న్యూస్ : మెహిదీపట్నంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే( PVNR Express Way ) పిల్లర్ నంబర్ 37 వద్ద సీసీ రోడ్డు లేయింగ్ వర్క్ పనుల నిమిత్తం ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు అక్టోబర్ 22(గురువారం) వరకు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- అత్తాపూర్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులు.. పిల్లర్ నంబర్ 92 వద్ద డైవర్షన్ తీసుకుని 100 ఫీట్ రోడ్ - పురానాపూల్ - జుమ్మెరత్ బజార్ మీదుగా నాంపల్లి చేరుకోవాలి.
- షేక్‌పేట్ నుంచి పిల్లర్ నంబర్ 31 మీదుగా అత్తాపూర్ వెళ్లే వాహనదారులు.. నానల్ నగర్ వద్ద రైట్ డైవర్షన్ తీసుకుని బాలిక భవన్ జంక్షన్, లక్ష్మీనగర్, అత్తాపూర్ రోడ్ మీదుగా చేరుకోవాలి.
- షేక్‌పేట్ నుంచి సన్ సిటీ, లంగర్‌హౌజ్ వైపు వెళ్లే వాహనదారులు.. నానల్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద డైవర్షన్ తీసుకుని కేఎఫ్‌సీ యూ టర్న్, షేక్‌పేట నాలా, బంజారి దర్వాజా, మక్కి దర్వాజా, రామ్‌దేవ్‌గూడ, టిప్పు ఖాన్ జంక్షన్ మీదుగా చేరుకోవాలి.
- లక్డీకాపూల్ నుంచి రేతిబౌలి మీదుగా అత్తాపూర్ వైపు వెళ్లే వాహనదారులు.. అజిజియా మసీదు వద్ద డైవర్షన్ తీసుకుని మేరాజ్ జంక్షన్ కేఫ్, యాదవ్ భవన్, గుడి మల్కాపూర్, పిల్లర్ నంబర్ 68, అత్తాపూర్ రోడ్డు మీదుగా చేరుకోవాలి.
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 20 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!
- ●Lucky Horoscope | దసరా వేళ మూడు రాశులవారికి అదృష్టం.. ఆర్థిక లాభాలు, పెండింగ్ పనుల్లో పురోగతి!
- ●Shami Puja | శమీ శమయతే పాపం.. విజయాన్నిచ్చే జమ్మి పూజ!
- ●KCR | తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Trivikram | త్రివిక్రమ్ పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన సునీల్ - జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో రిలీజ్
- ●Dasara | చెడుపై మంచి.. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక దసరా : సీఎం రేవంత్‌రెడ్డి

Horoscope | అక్టోబర్ 20 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!

Lucky Horoscope | దసరా వేళ మూడు రాశులవారికి అదృష్టం.. ఆర్థిక లాభాలు, పెండింగ్ పనుల్లో పురోగతి!

Shami Puja | శమీ శమయతే పాపం.. విజయాన్నిచ్చే జమ్మి పూజ!

KCR | తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్






