Mana Illu Mana Kuragayalu | కూరగాయల సాగుపై ప్రత్యేక్ష శిక్షణ.. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా..!
Mana Illu Mana Kuragayalu | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి సారించారు. అందుకోసం.. ఆర్గానిక్ వెజిటబుల్స్‌ను తినేందుకు అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో కొందరైతే తమ ఇంటి ఆవరణలోనే ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయల సాగు చేస్తున్నారు.
Mana Illu Mana Kuragayalu | త్రినేత్ర.న్యూస్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి సారించారు. అందుకోసం.. ఆర్గానిక్ వెజిటబుల్స్‌ను తినేందుకు అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో కొందరైతే తమ ఇంటి ఆవరణలోనే ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయల సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన ఇల్లు మన కూరగాయలు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ఉద్యానవన శాఖ పరిచయం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా కూరగాయలు, చిరుధాన్యాలు ప్రాసెసింగ్ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉద్యానవన శాఖ సిద్ధమైంది. సరైన ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌తో పాటు ఆదాయ వనరులను పెంచుకోవడానికి, పోషకాహారాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది.
శిక్షణ ఎప్పుడు.. ఎక్కడంటే..?
లక్డీకాపూల్ రెడ్‌హిల్స్‌లోని తెలంగాణ ఉద్యానవన శాఖ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏప్రిల్ 26వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. మన ఇల్లు మన కూరగాయలు అనే పథకం కింద ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
శిక్షణా కార్యక్రమంలో పాల్గొనదలచుకున్న వారు రిజిస్ట్రేషన్ల కోసం ఈ నంబర్లను సంప్రదించొచ్చు. 8977714411/8688848714
తాజావార్తలు
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ
- ●Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు

Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!





