Power Cut | సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్య.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆరు గంటలుగా కరెంట్ కట్
Power Cut | మంత్రులు, అధికారులు కరెంటు కోతలు (Power Cut) లేవని చెబుతున్నప్పటికీ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది.
Power Cut | త్రినేత్ర.న్యూస్: మంత్రులు, అధికారులు కరెంటు కోతలు (Power Cut) లేవని చెబుతున్నప్పటికీ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది. దీంతో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని (Gachibowli) ట్రాన్స్‌కో 220/130కేవీ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో (Financial District) విద్యుత్ సరఫరా నిలిచింది.
గచ్చిబౌలి, కొండాపూర్, చందానగర్, నానక్‌రామ్ గూడ, ట్రిపుల్ ఐటీ, పాపిరెడ్డి కాలనీలో జంపర్ కట్ కావడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. రాత్రి నుంచి డిస్కమ్- ట్రాన్స్‌కో సమన్వయంతో పనులు కొనసాగుతున్నాయి. దాదాపు ఆరు గంటలుగా విద్యుత్ లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పీటీఆర్‌ల వారీగా సమస్యలు పరిష్కరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించామన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పని జరుగుతుందని, తొందర్లోనే కరెస్ సరఫరా అవుతుందని చెప్పారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




