త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire Accident | యూసుఫ్‌గూడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. అపార్ట్‌మెంటు ఐదో అంత‌స్థులో చెల‌రేగిన మంట‌లు..

Fire Accident | హైద‌రాబాద్‌లోని యూసుఫ్‌గూడ‌లో (Yousufguda) భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) జ‌రిగింది. విశ్వ‌విహార్ ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంత‌స్థులో ఒక్క‌సారిగా పెద్దఎత్తున మంట‌లు చెల‌రేగాయి.

G

Hyderabad | Published On May 15, 2026, 7.45 am IST

Fire Accident | యూసుఫ్‌గూడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. అపార్ట్‌మెంటు ఐదో అంత‌స్థులో చెల‌రేగిన మంట‌లు..
Advertisement

Fire Accident | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని యూసుఫ్‌గూడ‌లో (Yousufguda) భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) జ‌రిగింది. విశ్వ‌విహార్ ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంత‌స్థులో ఒక్క‌సారిగా పెద్దఎత్తున మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి ఎక్కువ‌వ‌డంతో భారీగా అగ్నికీల‌లు ఎగ‌సిప‌డుతున్నాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌లు ఆర్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అపార్టుమెంటులోని వారిని ఖాళీ చేయించారు. ఏసీ పేల‌డంతోనే ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

Advertisement
Advertisement