EJHS | నిమ్స్‌లో ‘ఈజేహెచ్ఎస్’ వెల్‌నెస్ సెంటర్ మూసివేత
EJHS | పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రకాల మరమ్మతుల కారణంగా ఈజేహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ను రెండు రోజుల పాటు మూసివేయనున్నారు.
EJHS | త్రినేత్ర.న్యూస్ : పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రకాల మరమ్మతుల కారణంగా ఈజేహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ను రెండు రోజుల పాటు మూసివేయనున్నారు. ఈ మేరకు నిమ్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం 2 గంటల నుంచి మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలకు వైద్య సేవలను నిలిపి వేయనున్నట్లు తెలిపారు. అయితే పెస్ట్ కంట్రోల్, శానిటేషన్ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. మార్చి 2వ తేదీ నుంచి వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 9988177704 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




