Drinking water Supply | ఫిబ్రవరి 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్.. బీ అలర్ట్..!
Drinking water Supply | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ నెల 11, 12 తేదీల్లో 40 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Drinking water Supply | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ నెల 11, 12 తేదీల్లో 40 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 11వ తేదీన బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం రాత్రి 10 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంజీరా ఫేజ్-2 పంపింగ్ మరమ్మతుల కారణంగా.. పటాన్‌చెరు - హైదద్‌నగర్, క్లబ్ గుర్ - పటాన్‌చెరు మధ్య ఈ పనులను చేపట్టారు.
నీటి సరఫరాకు అంతరాయం ఈ ప్రాంతాల్లోనే..
ఆర్సీ పురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ(ప్రగతి నగర్).
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




