త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balkampet Yellamma | పూలు, పండ్లలో కొలువుదీరిన బల్కంపేట ఎల్లమ్మ

Balkampet Yellamma | భ‌క్తుల పాలిట కొంగు బంగార‌మైన బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ త‌ల్లి శుక్ర‌వారం ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. తామ‌ర‌పూలు, వివిధ ర‌కాల పండ్ల‌తో శ్రీ రేణుకా ఎల్ల‌మ్మ పోచ‌మ్మ దేవిని అలంక‌రించారు.

S

Hyderabad | Published On May 1, 2026, 1.37 pm IST

Balkampet Yellamma | పూలు, పండ్లలో కొలువుదీరిన బల్కంపేట ఎల్లమ్మ
Advertisement

Balkampet Yellamma | త్రినేత్ర‌.న్యూస్ : భ‌క్తుల పాలిట కొంగు బంగార‌మైన బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ త‌ల్లి శుక్ర‌వారం ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. తామ‌ర‌పూలు, వివిధ ర‌కాల పండ్ల‌తో శ్రీ రేణుకా ఎల్ల‌మ్మ పోచ‌మ్మ దేవిని అలంక‌రించారు. ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీ సంఖ్య‌లో బారులు తీరారు. దీంతో ఎల్ల‌మ్మ ఆల‌యానికి భ‌క్త జ‌నం పోటెత్తింది. వేకువజాము నుంచే ఆలయంలో అర్చకులు కుంకుమాభిషేకాలు నిర్వహించి, ధూప దీప నైవేద్యాలతో విశేష పూజలు చేశారు.

Advertisement
Advertisement