Hyderabad | ఇదేం పాడుబుద్ధి.. మహిళ స్నానం చేస్తుండగా వీడియో
Hyderabad | ఓ యువకుడు పాడు పనికి పాల్పడ్డాడు. మహిళ స్నానం చేస్తుండగా మొబైల్‌లో చిత్రీకరించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్‌లో వెలుగు చూసింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ఓ యువకుడు పాడు పనికి పాల్పడ్డాడు. మహిళ స్నానం చేస్తుండగా మొబైల్‌లో చిత్రీకరించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్‌లో వెలుగు చూసింది.
బాధిత మహిళ తన నివాసంలోని బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా.. ఓ యువకుడు వెంటిలేటర్ ద్వారా మొబైల్ ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. మొబైల్ ఫోన్‌ను గమనించిన బాధితురాలు.. తక్షణమే తన భర్తకు చెప్పింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు యువకుడి ఆచూకీ కోసం గాలించగా, ఎదురింట్లో ఉన్న అరవింద్ ఈ దారుణానికి పాల్పడినట్టు గ్రహించారు.
దీంతో బాధితురాలు ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కోర్టులో హాజరు పరిచిన అనంతరం జైలుకు తరలించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!
- ●Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!
- ●Bonalu | న్యూయార్క్లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి
- ●TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!
- ●Singareni | ఇక సింగరేణికి సోలార్ వెలుగు..
- ●CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు

Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!

Bonalu | న్యూయార్క్లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి

TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!






