Harish Rao | అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి
Harish Rao | బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు( Harish Rao ) తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు( Harish Rao ) తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని పేర్కొన్నారు.
జమ్మి పూజలు, పాలపిట్ట దర్శనం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.
"శమీ శమయతే పాపం, శమీశతృ వినాశనీ |
అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ ||చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
జమ్మి పూజలు, పాలపిట్ట దర్శనం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు🙏
#HappyDussehra
— Harish Rao Thanneeru (@BRSHarish) October 20, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు
- ●CP Sajjanar | ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది?
- ●Navratri Special | ఒక దీపం చెప్పిన కథ.. చీకటిని తొలగించే వెలుగు మనలోనూ ఉంది!
- ●Ravan Baba | 400 ఏళ్లుగా.. ఆ గ్రామానికి రావణుడే దేవుడు..!
- ●Navratri Special | అమ్మవారు ఎక్కడో లేరు.. నీలోనూ ఉన్నారు!
- ●Hyderabad Zoo | హైదరాబాద్ జూపార్కుకు కంగారూలు..!

CM Revanth Reddy | రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు

CP Sajjanar | ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది?

Navratri Special | ఒక దీపం చెప్పిన కథ.. చీకటిని తొలగించే వెలుగు మనలోనూ ఉంది!

Ravan Baba | 400 ఏళ్లుగా.. ఆ గ్రామానికి రావణుడే దేవుడు..!



