Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌ను స్కిప్ చేసిన జాన్వీ – అచ్చియమ్మ పేరు ఎత్తని చరణ్
రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు జాన్వీ కపూర్ అటెండ్ కాకపోవడం ఆసక్తికరంగా మారింది.
Naresh N
Entertainment | Invalid Date

జాన్వీ కపూర్ క్యారెక్టర్‌ను పెద్ది సినిమాలో చూపించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.

ఈ బాలీవుడ్ బ్యూటీని సినిమాలో అసభ్యంగా చూపించారని, వస్తువులా అవసరానికి వాడుకొని పక్కనపెట్టారని సెలిబ్రిటీలతో పాటు ఆడియెన్స్ ట్రోల్ చేస్తోన్నారు.

ఈ విమర్శల నడుమ పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్‌లో జాన్వీ కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

పెద్ది మేకర్స్ తీరుకు హర్ట్ అయిన జాన్వీ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉందని అంటున్నారు.

సక్సెస్ వేడుకలో మాట్లాడిన రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా...జాన్వీ కపూర్ పేరు కూడా ఎత్తలేదు. కనీసం ఆమెకు థాంక్స్ కూడా చెప్పలేదు.

అచ్చియమ్మ పాత్రపై వస్తోన్న విమర్శలపై జాన్వీ రియాక్ట్ కాలేదు. డైరెక్టర్ క్షమాపణ చెప్పిన పట్టించుకోలేదు.

జాన్వీ స్పందిస్తే ఈ వివాదం ఇంత పెద్దది అయ్యేది కాదని మేకర్స్ అనుకుంటున్నారట. ఆమె తీరుపై కోపంగా ఉన్నారని, అందుకే సక్సెస్ సెలబ్రేషన్స్‌లో జాన్వీ పేరు ప్రస్తావించలేదని అంటున్నారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ఆ ఐదు నగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Puri Jagannadh | అంధుడిగా విజయ్ సేతుపతి - పూరి జగన్నాథ్ స్లమ్‌డాగ్ టీజర్ రిలీజ్
- ●Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి
- ●Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష
- ●HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!
- ●Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

CM Revanth Reddy | ఆ ఐదు నగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

Puri Jagannadh | అంధుడిగా విజయ్ సేతుపతి - పూరి జగన్నాథ్ స్లమ్‌డాగ్ టీజర్ రిలీజ్

Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి

Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష


