Tara Sutaria | టాక్సిక్ హీరోయిన్ తారా సుతారియా బ్యాక్‌గ్రౌండ్ ఇదే – హాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ…
కేజీఎఫ్ ఫేమ్ యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ మూవీ ఆగస్ట్ 26న రిలీజ్ కాబోతుంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సౌత్ బ్యూటీస్ నయనతార, రుక్మిణి వసంత్ తో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి కథానాయికలుగా కనిపించబోతున్నారు.
Naresh N
Entertainment | Published On Jul 21, 2026, 7.36 pm IST

టాక్సిక్ నుంచి మనసాగదే అనే పాటను మేకర్స్ మంగళవారం రిలీజ్ చేశారు. ఈ పాటలో యశ్, తారా సుతారియా కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ పాటలో తారా సుతారియాతో పాటు నయనతార, కియారా అద్వానీ కూడా కనిపించారు.

టాక్సిక్ మూవీతోనే తారా సుతారియా సాండల్‌వుడ్‌కు పరిచయమవుతోంది. తొలి సినిమా రిలీజ్ కాకముందే దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగుతోంది.

విల్ స్మిత్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ అలాదీన్‌లో తారా సుతారియా హీరోయిన్‌గా ఎంపికైంది. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తర్వాత ఆమెను ఈ సినిమాను నుంచి పక్కనపెట్టారు.

ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో నటించింది.

వీజేగా తారా సుతారియా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్, వెబ్‌సిరీస్‌లలో నటించింది.

సింగర్‌గా కూడా ఎక్ విలన్ రిటర్న్స్‌తో పాటు కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్‌ను ఆలపించింది.
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్


