Vishwak Sen | పాలిటిక్స్‌లోకి విశ్వక్‌సేన్ – లెగసీ రిలీజ్‌పై అప్‌డేట్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. లెగసీ పేరుతో విశ్వక్‌సేన్ ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. సాయికిరణ్ దైదా దర్శకత్వం ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Entertainment | Published On Aug 27, 2026, 2.26 pm IST
Vishwak Sen | విశ్వక్ సేన్ హిట్టు అందుకొని రెండేళ్లు దాటిపోయింది. గామి తర్వాత అతడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. లవ్‌స్టోరీస్, కామెడీ సినిమాలు కలిసిరాకపోవడంతో ఈ సారి జానర్ మార్చాడు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పొలిటికల్ కథతో ఓ సినిమా చేయబోతున్నాడు. లెగసీ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహిస్తున్నారు.
పొలిటికల్ థ్రిల్లర్...
లెగసీ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఇటీవల చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో విశ్వక్‌సేన్‌తో పాటు ప్రధాన తారాగణంపై టాకీ పార్ట్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్, పాటలను చిత్రీకరించబోతున్నారు డైరెక్టర్. ఈ షెడ్యూల్‌లో విశ్వక్‌సేన్‌తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనబోతున్నారు.
బాలీవుడ్ నటుడు...
పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న లెగసీ మూవీలో బాలీవుడ్ నటుడు కేకే మీనన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. రాజకీయాలంటే ఇష్టం లేని ఓ యువకుడు అనుకోని పరిస్థితుల్లో లీడర్‌గా మారాల్సివస్తుంది. తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన ఆ తనయుడికి రాజకీయ చదరంగంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి అనే అంశాలతో ఈ మూవీ రూపొందుతోంది.
హీరోయిన్...
లెగసీలో ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ మోహన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, ఖుషి రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లెగసీ మూవీని డిసెంబర్‌లో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యశ్వంత్ దగ్గుబాటితో కలిసి డైరెక్టర్ శ్రీకాంత్ దైదా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ – టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!
ఆగస్టు 27, 2026

Ranabaali Movie | దసరా రేసులో విజయ్, రష్మిక ‘రణబాలి’ – రిలీజ్ డేట్ కన్ఫామ్
ఆగస్టు 27, 2026

GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Hotel Check-in | హోటల్స్‌లో ఆధార్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్, ఓటీపీ చాలు..
- ●Rashi Singh | హైదరాబాద్‌కే షిఫ్ట్ అయ్యా : రాశి సింగ్
- ●Harish Rao Arrest | హనుమకొండలో మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
- ●PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ
- ●Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ
- ●Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి

Hotel Check-in | హోటల్స్‌లో ఆధార్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్, ఓటీపీ చాలు..

Rashi Singh | హైదరాబాద్‌కే షిఫ్ట్ అయ్యా : రాశి సింగ్

Harish Rao Arrest | హనుమకొండలో మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ



