త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Geetu Mohandas | టాక్సిక్ డైరెక్ట‌ర్ భ‌ర్త ఫేమ‌స్ సినిమాటోగ్రాఫ‌ర్ – అల్లు అర్జున్ సినిమాకు కెమెరామెన్‌గా…

య‌శ్ హీరోగా న‌టించిన టాక్సిక్ మూవీ కోసం పాన్ ఇండియ‌న్ వైడ్‌గా సినీ ల‌వ‌ర్స్‌ ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్నారు. పీరియాడిక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 26న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు న‌టించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

N

Naresh N

Entertainment | Published On Aug 14, 2026, 8.18 pm IST

టాక్సిక్ మూవీకి గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆమె కెరీర్‌లో ఫ‌స్ట్ భారీ బ‌డ్జెట్ సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.
01/06

తూ మోహ‌న్ దాస్ కెరీర్ యాక్ట‌ర్‌గా మొద‌లైంది. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమార‌న్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది.
02/06

తెలుగులో వేణు తొట్టెంపూడి హీరోగా న‌టించిన వీడెక్క‌డి మొగుడండి సినిమాలో గీతూ మోహ‌న్ దాస్ సెకండ్ హీరోయిన్‌గా క‌నిపించింది.
03/06

ఉద‌య్ కిర‌ణ్ హీరోగా కే బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అబ‌ద్దం సినిమాలో ఓ క‌థానాయిక‌గా న‌టించింది. ఈ సినిమాను ప్ర‌కాష్ రాజ్ నిర్మించ‌డం గ‌మ‌నార్హం.
04/06

హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాక‌పోవ‌డంతో ల‌య‌ర్స్ డైస్ మూవీతో డైరెక్ట‌ర్‌గా మారింది. తొలి అడుగులోనే రెండు నేష‌న‌ల్ అవార్డుల‌ను అందుకుంది.
05/06

టాక్సిక్ సినిమాకు గీతూ మోహ‌న్ దాస్ భ‌ర్త రాజీవ్ ర‌వి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం. రాజీవ్ ర‌వి తెలుగులో అల్లు అర్జున్ హీరోగా న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు కెమెరామెన్‌గా వ్య‌వ‌హ‌రించారు.
06/06

Advertisement