Tollywood | టాలీవుడ్‌లో విషాదం – సినీ ఎడిటర్ కన్నుమూత
తెలుగు సినీ ఎడిటర్ మధురెడ్డి శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మధురెడ్డి దళం, దక్ష, అహ నా పెళ్లంటతో పాటు పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.
Entertainment | Published On Apr 19, 2026, 6.58 pm IST
Tollywood | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సినీ ఎడిటర్ మధు రెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో కన్నుమూశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మధు రెడ్డి ఎడిటర్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. 'దళం', 'దక్ష', 'అహ నా పెళ్ళంట', 'జగమేమాయ', 'వాలెంటైన్స్ నైట్' వంటి చిత్రాలతో ఎడిటర్‌గా పనిచేశారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరించిన అగ్ని నక్షత్రం మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది.
కేవలం సినిమాలకు మాత్రమే కాకుండా.. వందలాది సినిమా ట్రైలర్‌లకు ఎడిటర్‌గా కూడా పనిచేశారు. 'జగడం', 'జల్సా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసింది మధురెడ్డినే. ఆ ట్రైలర్స్ ద్వారా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచడంలో ఆయన ఎడిటింగ్ మార్క్ చాలా ఉంది. మధు రెడ్డి ఆకస్మిక మరణం పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



