Keerthi Reddy | పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ హీరోయిన్… ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలో హీరోయిన్‌గా నటించింది కీర్తి రెడ్డి. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో యూత్‌లో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తొలి ప్రేమలో కీర్తి రెడ్డి ఇంట్రడక్షన్ సీన్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ మూవీ తర్వాత టాలీవుడ్‌లో ఈ అచ్చ తెలుగు బ్యూటీకి చాలానే అవకాశాలు వచ్చాయి. కానీ ఎక్కువ కాలం సినిమాలు చేయలేకపోయింది. 2004లో వచ్చిన అర్జున్ సినిమాలో మహేష్‌బాబు సోదరిగా నటించిన కీర్తి రెడ్డి ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న లేటెస్ట్ ఫొటోలను కీర్తి రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కీర్తి రెడ్డిలో గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని, తొలి ప్రేమ రోజుల్లో ఎలా ఉందో ఇప్పటికీ అంతే అందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
N
Naresh N
Entertainment | Published On Oct 11, 2026, 7.53 pm IST

01/04

02/04

03/04

04/04
తాజావార్తలు
- ●Mysore Dasara 2026 | మైసూర్ దసరా 2026: వైభవంగా 'నాడ హబ్బ' ప్రారంభం.. 750 కిలోల బంగారు అంబారీ, రాజసం ఉట్టిపడే విశేషాలివే!
- ●Congress Party | కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ చిచ్చు
- ●Ponguleti Srinivas Reddy | రైతన్నలూ! మా మాట వినండి.. యాసంగి పంట వద్దు
- ●Sreeleela | కుందేళ్లతో శ్రీలీల ఆటలు - వీకెండ్ వైబ్స్ అదుర్స్
- ●Delhi Police | నిరసనకు అనుమతి లేదు.. చట్టాన్ని ఉల్లంఘించారు
- ●Tirumala Brahmotsavam | తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. ఆ వైభవం వెనుక అసలు కథ!

Mysore Dasara 2026 | మైసూర్ దసరా 2026: వైభవంగా 'నాడ హబ్బ' ప్రారంభం.. 750 కిలోల బంగారు అంబారీ, రాజసం ఉట్టిపడే విశేషాలివే!

Congress Party | కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ చిచ్చు

Ponguleti Srinivas Reddy | రైతన్నలూ! మా మాట వినండి.. యాసంగి పంట వద్దు

Sreeleela | కుందేళ్లతో శ్రీలీల ఆటలు - వీకెండ్ వైబ్స్ అదుర్స్


