త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jonita Gandhi | టాలీవుడ్ హీరోయిన్ త‌మ్ముడితో సింగ‌ర్ జోనితా గాంధీ డేటింగ్‌

సింగ‌ర్ జోనితా గాంధీ గ‌త కొద్ది రోజులుగా యాక్టింగ్‌పై ఫోక‌స్ పెడుతోంది. అడివి శేష్ డెకాయిట్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. ఇద‌యం ముర‌ళిలో ఫుల్ లెంగ్త్ గ్లామ‌ర్ రోల్ చేసింది.

N

Naresh N

Entertainment | Published On Aug 21, 2026, 9.14 pm IST

జోనితా గాంధీ బాలీవుడ్ న‌టుడు గుర్‌ఫ‌తే ఫిర్జాదా  ప్రేమ‌లో ఉన్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
01/07

గుర్‌ఫ‌తే న‌టించిన చ‌న్నా వీడియో సాంగ్‌ను  జోనితా గాంధీ పాడింది. ఈ సాంగ్ షూటింగ్‌లోనే వీరి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు టాక్ న‌డుస్తోంది.
02/07

జోనితా గాంధీ, గుర్‌ఫ‌తే త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం.
03/07

టాలీవుడ్ హీరోయిన్ మెహ‌రీన్ ఫిర్జాదా త‌మ్ముడైన గుర్‌ఫ‌తే  ఫ్రెండ్స్ ఇన్ లా మూవీతో  బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు. ర‌ణ్‌భీర్ క‌పూర్ బ్ర‌హ్మాస్త్ర‌లో  ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. క్లాస్‌, కాల్‌మీ బ్యూ అనే వెబ్‌సిరీస్‌లు చేశాడు.
04/07

జోనితా గాంధీ తెలుగులో కిక్ 2, ల‌వ్ స్టోరీ, స‌ర్కారు వారి పాట, రంగ‌బ‌లితో పాటు ప‌లు సినిమాల‌తో సింగ‌ర్‌గా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పించింది. ఏఆర్ రెహ‌మాన్ సినిమాల్లో పాట‌ల‌తో ఫేమ‌స్ అయ్యింది.
05/07

తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, మ‌రాఠీ భాష‌ల్లో  జోనితా గాంధీ ప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్‌ను ఆల‌పించింది.
06/07

Jonita Gandhi |  టాలీవుడ్ హీరోయిన్ త‌మ్ముడితో సింగ‌ర్  జోనితా గాంధీ డేటింగ్‌ - Image 7
07/07

Advertisement