Shruti Haasan | ఆకాశంలో ఒక తార కోసం శృతి హాసన్ రెమ్యూనరేషన్ ఎంతంటే ? – హీరోయిన్ కంటే ఎక్కువే!
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరోహీరోయిన్లుగా నటించిన ఆకాశంలో ఒక తార మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ ఛాలెంజింగ్ రోల్‌లో శృతి హాసన్ కనిపించింది. కమల్ తనయ పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. చాలా రోజుల తర్వాత అర్థవంతమైన పాత్రలో కనిపించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ స్పెషల్ రోల్ కోసం శృతి హాసన్ కోటిన్నర రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం. హీరోయిన్‌గా నటించిన సాత్విక వీరవల్లి కంటే మూడు రెట్లు ఎక్కువగా ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు చెబుతున్నారు. సాత్వికకు ఇదే డెబ్యూ మూవీ కావడంతో కేవలం 35 లక్షలు మాత్రమే పారితోషికంగా దక్కినట్లు వార్తలొస్తున్నాయి.
N
Naresh N
Entertainment | Published On Nov 27, 2026, 7.54 pm IST

01/09

02/09

03/09

04/09

05/09

06/09

07/09

08/09

09/09
తాజావార్తలు
- ●Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..


