Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
రవితేజ ఇరుముడి బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించిన ఈ మూవీ నిర్మాతలకు లాభాల పంటను పండిస్తోంది. ఈ సినిమాపై ఆడియెన్స్‌తో పాటు సెలిబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇరుముడి సినిమాకు విరోష్ జోడీ ఫిదా అయ్యారు.
Naresh N
Entertainment | Published On Aug 25, 2026, 4.36 pm IST

ఇరుముడి చూసి ఎమోషనల్ అయ్యానంటూ రష్మిక మందన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సినిమా ఎంత అందంగా ఉందో అంతే మనసులను కదిలించిందని ఈ పోస్ట్‌లో పేర్కొన్నది.

సొసైటీలోకి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన ఓ ముఖ్యమైన విషయాన్ని అర్థవంతంగా ఈ సినిమాలో డైరెక్టర్ శివనిర్వాణ చూపించారని రష్మిక మందన్న అన్నది.

రవితేజకు చాలా రోజుల తర్వాత పెద్ద విజయం దక్కడం ఆనందాన్ని కలిగించిందని, బేబీ నక్షత్ర నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించిందని రష్మిక మందన్న చెప్పింది.

ఇరుముడి మూవీని ఉద్దేశించి రష్మిక పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మైసా షూటింగ్‌లో గాయపడ్డ రష్మిక మందన్న సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చింది. విశ్రాంతి తీసుకుంటోంది.

ప్రస్తుతం తెలుగులో మైసాతో పాటు భర్త విజయ్ దేవరకొండతో రణబాలి సినిమా చేస్తోంది రష్మిక మందన్న.
తాజావార్తలు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య


