త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | బాలీవుడ్ మూవీలో ర‌ష్మిక బోల్డ్ లుక్ – పెళ్లైనా త‌గ్గేదేలే

పెళ్లి త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న‌ న‌టిస్తున్న ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2 జూన్ 19న రిలీజ్ కాబోతుంది. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు కృతి స‌న‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

N

Naresh N

Movies | Invalid Date

కాక్ టెయిల్ 2 మూవీ నుంచి ర‌ష్మిక బోల్డ్ పోస్ట‌ర్‌ను మంగ‌ళ‌వారం మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు.
01/06

రెడ్ డ్రెస్‌లో గ్లామ‌ర‌స్‌గా ర‌ష్మిక క‌నిపిస్తోన్న ఈ పోస్ట‌ర్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
02/06

కాక్ టెయిల్ 2లో ర‌ష్మిక మంద‌న్న‌, కృతి స‌న‌న్ లెస్బియ‌న్స్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
03/06

ఈ బాలీవుడ్ సినిమాలో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తోన్నాడు.
04/06

పెళ్లి త‌ర్వాత  రిలీజ్ అవుతోన్న ర‌ష్మిక ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.
05/06

తెలుగులో  భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ర‌ణ‌బాలి సినిమాలో న‌టిస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ సినిమాలో వీరిద్ద‌రూ భార్యాభ‌ర్త‌లుగా క‌నిపించ‌బోతున్నారు.
06/06

తాజావార్తలు

Advertisement