త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | ఇద్ద‌రు త‌మిళ హీరోయిన్ల‌తో మ్యాడ్ హీరో రొమాన్స్‌

మ్యాడ్‌, మ్యాడ్ స్క్వేర్ సినిమాల‌తో హీరోగా విజ‌యాల‌ను అందుకున్నాడు రామ్ నితిన్‌. మ్యాడ్ సీక్వెల్ త‌ర్వాత కొత్త క‌థ‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తోన్న రామ్‌నితిన్ తాజాగా ఓ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమాలో కొలీవుడ్ ముద్దుగుమ్మ‌లు ప్రార్ధ‌న నాథ‌న్‌, తేజు అశ్విని హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వెంక‌ట్ ప్ర‌భు అసిస్టెంట్ కార్తిక్ జై ప‌ళ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను పార్కింగ్ సినిమాతో మూడు నేష‌న‌ల్ అవార్డులు అందుకున్న సోల్జ‌ర్స్ ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌బోతుంది. గురువారం ఈ మూవీని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

N

Naresh N

Entertainment | Published On Nov 19, 2026, 6.27 pm IST

Tollywood | ఇద్ద‌రు త‌మిళ హీరోయిన్ల‌తో మ్యాడ్ హీరో రొమాన్స్‌ - Image 1
01/07
Tollywood | ఇద్ద‌రు త‌మిళ హీరోయిన్ల‌తో మ్యాడ్ హీరో రొమాన్స్‌ - Image 2
02/07
Tollywood | ఇద్ద‌రు త‌మిళ హీరోయిన్ల‌తో మ్యాడ్ హీరో రొమాన్స్‌ - Image 3
03/07
Tollywood | ఇద్ద‌రు త‌మిళ హీరోయిన్ల‌తో మ్యాడ్ హీరో రొమాన్స్‌ - Image 4
04/07
Tollywood | ఇద్ద‌రు త‌మిళ హీరోయిన్ల‌తో మ్యాడ్ హీరో రొమాన్స్‌ - Image 5
05/07
Tollywood | ఇద్ద‌రు త‌మిళ హీరోయిన్ల‌తో మ్యాడ్ హీరో రొమాన్స్‌ - Image 6
06/07
Tollywood | ఇద్ద‌రు త‌మిళ హీరోయిన్ల‌తో మ్యాడ్ హీరో రొమాన్స్‌ - Image 7
07/07

Advertisement