త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | శ్రీలీల‌ను వ‌ద‌ల‌ని బ్యాడ్‌ల‌క్ – సాయిప‌ల్ల‌వి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్‌

శ్రీలీల‌ను మ‌రోసారి బ్యాడ్‌ల‌క్ వెంటాడింది. ధ‌నుష్ ఓం సినిమాతో విజ‌యాన్ని అందుకొని ఐరెన్‌లెగ్ అంటూ త‌న‌పై ప‌డిన ముద్ర నుంచి దూరం కావాల‌ని ఆశ‌ప‌డింది. కానీ ఆ కోరిక తీరేలా క‌నిపించ‌డం లేదు. ఓం సినిమాకు తొలిరోజు దారుణంగా నెగెటివ్ టాక్ వ‌చ్చింది. ముఖ్యంగా శ్రీలీల క్యారెక్ట‌ర్‌ను నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. క‌థ‌లో ఏ మాత్రం ప్రాధాన్య‌త‌లేని పాత్ర‌లో క‌నిపించింద‌ని, ధ‌నుష్, శ్రీలీల ట్రాక్ సినిమాలో బోర్ కొట్టించిందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. సాంగ్స్ , డ్యాన్స్ లేకుండా ఆమె పాత్ర‌ను చూపించ‌డం బాగాలేద‌ని అంటున్నారు. ధ‌నుష్‌, సాయిప‌ల్ల‌వి , మ‌మ్ముట్టి ముందు యాక్టింగ్‌లో శ్రీలీల తేలిపోయిందంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తొలిరోజు ఓం సినిమాకు ఓ రేంజ్‌లో నెగెటివ్ టాక్ రావ‌డం మేక‌ర్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. హిట్టు అందుకోవాల‌నే శ్రీలీల క‌ల ఈ సినిమాతో నెర‌వేర‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. ఇక ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్‌పైనే ఈ బ్యూటీ ఆశ‌ల‌న్నీ ఆధార‌ప‌డ్డాయ‌ని చెబుతోన్నారు.

N

Naresh N

Entertainment | Published On Nov 20, 2026, 6.50 pm IST

Sreeleela | శ్రీలీల‌ను వ‌ద‌ల‌ని బ్యాడ్‌ల‌క్  – సాయిప‌ల్ల‌వి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ  ట్రోల్స్‌ - Image 1
01/08
Sreeleela | శ్రీలీల‌ను వ‌ద‌ల‌ని బ్యాడ్‌ల‌క్  – సాయిప‌ల్ల‌వి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ  ట్రోల్స్‌ - Image 2
02/08
Sreeleela | శ్రీలీల‌ను వ‌ద‌ల‌ని బ్యాడ్‌ల‌క్  – సాయిప‌ల్ల‌వి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ  ట్రోల్స్‌ - Image 3
03/08
Sreeleela | శ్రీలీల‌ను వ‌ద‌ల‌ని బ్యాడ్‌ల‌క్  – సాయిప‌ల్ల‌వి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ  ట్రోల్స్‌ - Image 4
04/08
Sreeleela | శ్రీలీల‌ను వ‌ద‌ల‌ని బ్యాడ్‌ల‌క్  – సాయిప‌ల్ల‌వి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ  ట్రోల్స్‌ - Image 5
05/08
Sreeleela | శ్రీలీల‌ను వ‌ద‌ల‌ని బ్యాడ్‌ల‌క్  – సాయిప‌ల్ల‌వి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ  ట్రోల్స్‌ - Image 6
06/08
Sreeleela | శ్రీలీల‌ను వ‌ద‌ల‌ని బ్యాడ్‌ల‌క్  – సాయిప‌ల్ల‌వి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ  ట్రోల్స్‌ - Image 7
07/08
Sreeleela | శ్రీలీల‌ను వ‌ద‌ల‌ని బ్యాడ్‌ల‌క్  – సాయిప‌ల్ల‌వి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ  ట్రోల్స్‌ - Image 8
08/08

Advertisement